మనం చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ ఎలా చేయాలి మొదట ఈ కోషన్ లో ఉన్న ఎంజాయ్ అనే పదాన్ని చూస్తే అసలు ఎంజాయ్మెంట్ అనేది మనకు ఏలాంటి విషయాలు ద్వారా వస్తాది

Best Telugu Motivational Stories


ఉదాహరణకి మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ ఇంకేదైనా కానీ ఫన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ  పెద్దగా explain చేయాల్సిన అవసరం లేదు

కానీ మీ అందరి మైండ్లో ఏం వచ్చిందంటే మేము ఎక్కడికెళ్లినా ఏం పని చేసిన దాంట్లో మాకు ఖచ్చితంగా ఫన్ అనేది ఇది ఖచ్చితంగా కావాలి


నాకు తెలిసి మీ అందరి విన్ పాయింట్ లో పని అనేది ఈ పదం వినడానికి మీకు చిరాకు గా ఉంటుంది


ఉదాహరణకి చిన్నప్పటినుంచి పెయింటర్ అవ్వాలని ఇప్పుడు నువ్వు పెయింటర్ అయి ఉంటే రోజు ఒక బ్రష్ పట్టుకుని పది ఇరవై గంటలు పెయింటింగ్ చేస్తూ నేను ఇప్పుడు చాలా హప్ప్య్ గా ఉన్న ఇలా భలే అనిపిస్తుంది

Credits :- Telugu Motivational Stories 

నాకు Facebook YouTube Whatsapp ఇలా నాకు ఏమి వద్దు ఇలానే రోజంతా పెయింటింగ్ చేస్తు ఇలానే నేను చాలా హప్ప్య్ గా ఉంటా ఇలా అయితే అనుకో లేవు కదా..!!


అవును నేను అలానే అనుకుంటా అంటే మాత్రం నేను అస్సలు నమ్మను ఎందుకంటే తెలుసా ఎప్పుడైతే ఒక పని కోసం మనల్ని మనం ఒక లేబర్ గా మార్చు కుంటామో అప్పుడే మనకు ఫినిష్ ప్రొడక్ట్ వస్తది.


ఇక్కడ  లేబర్ అని వాడికి వంట చేసే పనిలో ఎంతో ఇష్టంగా చేస్తున్నా వాడు ఆ పని లో అస్సలు హ్యాపీ గా ఫీల్ ఆవడు ఎందుకంటే ఈ పనిని తన సంతోషం కోసం చేయట్లే కేవలం ఆ పనిని పూర్తి చేయాలనే ఒక ఆశతో మాత్రమే చేస్తున్నాడు


కానీ  ఆశయం అనేది నీలో  ఎక్కడ కూడా లేదు ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏదో చెయ్యాలి కదా అని మాత్రమే చూస్తుంటాం నీకు లోపల నుంచి చేయాలని మాత్రం లేదు ఇలా బలవంతంగా చేస్తున్న పని నువ్వు ఎప్పుడు హ్యాపీ గా చేయలేవు

ఎందుకంటే కష్టం అనేది నీకు ఎప్పటికీ కష్టంగా అనిపిస్తుంది ఈ కష్టంతో నువ్వు ఎలా ఫన్ చేస్తావ్ నువ్వు నీ పని అదే విధంగా చేస్తూ ఉంటే నీకు నీ తల పగిలేంత విసుగొస్తుంది కానీ నువ్వు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయాలి

ఎందుకంటే నువ్వు ఆ పనిలో అందరికంటే నువ్వు నువ్వు బెస్ట్ గా మారాలి ఇలా ఫైనల్ లెవెల్ కి నువ్వు వస్తే ఏ ఫీల్డ్లో అయినా సరే అప్పుడు వస్తుంది నీకు మజా


అలాంటి రోజు నీకు సంతోషంగా అనిపిస్తుంది ఆరోజు నువ్వే అనుకుంటావ్ నేను ఇంత కష్ట పడటం ద్వారా నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానని


Telugu Motivational Storiesప్రపంచంలో ఎవరినైనా చూడు పనిలో ఎంతో ఇష్టంగా చేసిన కూడా హ్యాపీ గా ఫీల్ అవ్వడు ఎందుకంటే చేసే ప్రాసెస్ లో చాలా కష్టంగా అనిపిస్తుంది


అసలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇవ్వని జీవితంలో లో నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు సార్ నాకు మజా కావాలి దానికోసం ఏమైనా సీక్రెట్స్ ఉంటే చెప్పండి ఇక మేము లైఫ్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం


బ్రదర్ హార్డ్ వర్క్ అనే ఒక పదంలో ఎక్కడ కూడా ఎంజాయ్ మెంట్ అని రాసి పెట్టాలేదు హార్డ్ వర్క్ అంటే కష్టపడాలి అంటే కష్టపడు నువ్వు పని చేసేటప్పుడు నువ్వు కొన్ని వదులుకోవాలి నువ్వు నీ ఫీలింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి పని చేయాలి


ఒక టైమ్ లో నిద్ర లెవల్లసి వస్తుంది ఒక టైం లో పడుకో వల్లసి వస్తుంది తల మొత్తం పగిలి పోతున్న అదే పని కంటిన్యూస్గా చేయవలసి వస్తుంది అర్థమైందా నువ్వు ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు నీకు ఎక్కడ కూడా ఫన్ దొరకదు కానీ దీంట్లో మీరు ఒక సిస్టం ఇన్వెస్ట్ చేస్తారు అది ఎలా అంటే రోజు ఒక పద్ధతిని ఫాలో అవుతారు


ఇలా రోజు ఒకే పనిని పదే పదే లా చేస్తూ ఉంటే ది ఎండ్ ఆఫ్  డే మీ కళ్ళలో ఒక సాటిస్ఫై డే కనిపించి మీకు తెలియని సంతోషాన్ని ఇస్తుంది


హ బాస్ నేను ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నాను ఆది నేను ఈరోజు పూర్తి చేశారు చాలా సంతోషం గా ఉంటారు ఆరోజు ఇన్ని రోజుల కష్టం మీకు ఆ రోజు అస్సలు కనిపించదు


ఎవరైతే ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ కోసం బతుకుతున్నాడు వాడిని ఒకసారి చూడు వాడు చేసే పనిలో ఎక్కడైనా కొంచెం డిస్టప్ అయినా ఆ పనిని వదిలేసి యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ చూస్తూ ఉంటాడు


ఎందుకంటే ఆ వీడియోలో కంటెంట్ ఉండదు కానీ మీరు ఎందుకోసం చూస్తారంటే మీకున్న స్ట్రెస్ వదిలించుకొని చేసే పనిని తప్పించుకోవడం కోసం చూస్తారు

ఇలా పని వదిలేసి ఇంకెన్ని రోజులు ఎంజాయ్ చేస్తూ ఇంకా కొంచెం ముందుకు వెళితే నీ లైఫ్ లో ఏమి ఉండదు నీ లైఫ్ అంత నీకు జీరో లా అనిపిస్తుంది

లైఫ్ లో ఎంజాయ్ అనేది మనం ఏదైనా సాధించిన తర్వాత చేయాలి ఎందుకంటే నేను ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ చాలు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అలా అనుకునే రోజు వస్తది చూడు అప్పుడు వస్తది మజా

పని చెయ్ బాస్ అది లేదు ఇది లేదు అంటూ టైం వేస్ట్ చేయకు నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చెయ్యాల్సిందే సారీ ఇప్పుడు పని చేయాల్సిందే ఈ పని చేసే ప్రాసెస్ లో నీకు ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు

మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి అలానే మిత్రులకు షేర్ చేయండి