సమాజం ఎంతో విచిత్రమైనది ఓడిన వారిని చులకనగా చూస్తుంది విజయం సాధించిన వారిపై అసూయ పడుతుంది


నిజమైన బలవంతులు ఎప్పుడు ఎవరిని తొక్కలి అనుకోరు అలానే ఎవరి చేత తోకిఎంపాపడరు


ఇది కూడా ఎంతో విచిత్రమైనది కొందరు జీవిస్తూ కూడా బతకలేరు మరికొందరు మరణించినా కూడా అమరులుగా నిలిచిపోతారు


ఎప్పుడు కూడా మర్యాద మనిషిని బట్టి రాదు అవసరాన్ని బట్టి మర్యాద వస్తుంది అవసరం ఎప్పుడు తీరిపోతుంది అప్పుడు మర్యాద కూడా పోతుంది

ఒక నిజమైన స్నేహితుడు మనలో మంచి నే కాదు చెడు నీ కూడా ప్రశ్నిస్తాడు


అదే స్నేహం ముసుగులో మోసం చేసేవాడు పైకి ప్రేమతో మాట్లాడుతూ మనల్ని ముంచేస్తాడు


జీవితంలో  ఎదగడానికి డబ్బుని జోబు లోనే పెట్టుకోవాలి కానీ ఆలోచనలో కాదు ఎప్పటి వరకు నీ దగ్గర డబ్బు ఉందో అప్పటి వరకే నీకు ఈ సమాజంలో విలువ తర్వాత నీకు ఏం మిగలదు


Telugu Motivational Stories


ప్రతి స్నేహం వెనుక ఒక చిన్న స్వార్థం ఉంటుంది స్వార్థం లేని స్నేహం అంటూ ఉండదు

ప్రపంచంలో  90 శాతం మంది కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి కారణం భయం మన చుట్టుపక్కల ఉండే వాళ్లు ఏమనుకుంటారో అనే భయం

నీ గెలుపు గురించి ని తల్లిదండ్రుల ముందు గర్వించకు ఎందుకంటే వాళ్లు జీవితంలో ఓడిపోయి మరి నిన్ను గెలిపించారు కాబట్టి
ఒకవేళ జీవితంలో ఉత్తమ వ్యక్తి కావాలంటే ఎక్కువగా మనం అనే సిద్ధాంతాన్ని తర్వాత మన అనే సిద్ధాంతాన్ని తరువాత నేను సిద్ధాంతాన్ని వాడాలి

ప్రపంచంలో రెండు అసంభవం అయినా పనులు తల్లి ప్రేమను అంచనా వేయడం రెండు తండ్రి శ్రమను గుర్తించడం

Best Telugu Motivational Stories


ఒకవేళ ఎదుటి వ్యక్తి  మీకు కోపం తెప్పించా గలిగాడు అంటే అతని చేతిలో మీరు బొమ్మ లాంటివాళ్ళు

నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రం అయితే మౌనం ఆఖరి ఆయుధం అని తెలిసి మసలుకోవాలి

పదిమందిలో ఉండటం గొప్ప కాదు ఎంతమందితో కలిసిపోయాం అనేది గొప్ప అందరి మధ్య ఉంటూ అవసరాలకే మనుషులు అనుకుంటూ ప్రవర్తిస్తే నీ వెనుక నీడ కూడా రాదు
ఒక రోజుకి మానసిక పరి పంపదా ఏళ్ల తరబడి కాలం గడిస్తే రాదు ఎదురు దెబ్బలు తగిలితే వస్తుంది

మిత్రమా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అత్యంత ప్రధానమైనది తమ యొక్క జీవితం జీవితంలో అన్ని మంచి జరగాలని కోరుకుంటారు మరి ఎందుకు జీవితం  అలా ఉండటం లేదు జీవితంలో అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు కానీ కొందరే గొప్ప వాళ్ళు అవుతున్నారు ఎందుకు కారణం ఏమిటి

జీవితంలో  అన్ని కచ్చితమైన ప్రణాళికలు వేసుకుని చేస్తారు మొత్తం జీవితం గురించి ప్రణాళిక వేసుకున్నారా..?

ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఃఖాలు గెలుపు ఓటములు లాభనష్టాలు ఇమిడి ఉంటాయి

ప్రతి ఒక్కరి జీవితం ఎవరికి వారిది ప్రత్యేకమైనది ప్రతి పరిస్థితి  ప్రత్యేకమైనది కాబట్టి అన్ని వేళల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలి


జీవితం ఒక ఆట ఆడి గెలువు జీవితం ఒక ప్రయాణం కొనసాగించు జీవితం ఒక యుద్ధం పోరాడి గెలువు జీవితం ఒక బహుమానం స్వీకరించు జీవితం ఒక రహస్యం పరిశోధించు జీవితం ఒక నాటకం నీ పాత్రను ప్రదర్శించు జీవితం
ఒక ఛాలెంజ్ ధైర్యంగా ఎదుర్కో


జీవితంలో ఎన్ని సార్లు ఓడిపోయినా మరొక అవకాశం ఉంటుంది ఉండి తీరుతుంది వెనకడుగు వేయకుకాగా వెయ్యకు ముందడుగు వేస్తూ విజయాన్ని సాధించు.