--> Heart Touching Love Quotes In Telugu 2019 | Quotes

Heart Touching Love Quotes In Telugu 2019

Heart Touching Love Quotes In Telugu - If you are looking for love quotes telugu then this is the right place to find out love quotations telugu for free

If you liked this post, then please share to social media sites. You can also find us on Facebook And Pinterest And Twitter


Love Quotes In Telugu 2019

Love Quotes In Telugu

నువ్వు నేను అయినప్పుడు
నేను నువ్వు అయినప్పుడు
మనిద్దరం ఎలా వేరు కాగలము


Love Quotes In Telugu

నీతో గడపాలి ఎన్నటికి వాడిపోని జ్ఞాపకాలను జమ చేసుకోవాలి


 love quotations telugu

ప్రతిరోజు నా మొదటి ఇ ఆలోచన నువ్వే


Telugu Love Quotes

నాకు ప్రేమ చాలు

మిగిలిందంతా తీసుకెళ్ళి పోవచ్చు



love quotes in telugu

ఎప్పటికైనా వస్తుందని ఎదురుచూడటం ఆశ
ఎప్పటికీ రాదని తెలిసి ఎదురుచూడటం - ప్రేమ ❤

telugu quotes on love

నిజమైన  ప్రేమ అంటే ఏమిటో తెలియని వారు లవ్ చేస్తున్నారు కాబట్టే
నిజంగా ప్రేమించే వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు

love quotes telugu

ఈ ప్రపంచంలో విలువైనదంటు ఏది లేదు…
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప..!!

love quotes in telugu

నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను
నువ్వు నాలోనే ఉన్నావని ❤️

love quotes telugu

నాకు ఇష్టమైన నిన్ను కష్ట పెట్టకూడదని అనుకున్నా కనుకే
నాకు కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నాను 💏

love quotes telugu

ఈ భూమి మీద నిన్ను నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు…
ఎందుకంటే నా ప్రేమ అంత స్వచ్ఛమైనది ❤️


love quotes telugu

ఎంత జాగ్రత్తగా ఉన్నా

రహస్యాలు అబద్దాలు
ప్రేమను చిదిమేస్తాయి


love quotes in telugu

నిజమైన  ప్రేమ ఎప్పుడు బ్రేకప్ కాదు
అలా అయితే అది ప్రేమ కాదు…

Telugu Love Quotes


[Trust Status]


నా మనసుకి మాటలు వస్తే…
అది పలికే తొలిమాట - నువ్వంటే నాకిష్టమని

love quotes telugu

ప్రేమంటే !! అవతల వారిని అర్థం చేసుకోవడం కాదు..
అవతలివారిచే అర్థం చేసుకోబడడం కూడా ❤️

love quotes in telugu


నన్ను నీ నుండి దూరం చేసే వస్తువు ఏమీ లేదు
ఈ లోకంలో ఒక్క విడిపోవాలన్న ఆలోచన తప్ప 💔

Telugu Love Quotes


నువ్వు కలసినప్పటి e నుండి నా ఆలోచన అంటే నువ్వు
నువ్వంటే నా ఆలోచనవి 👫


 love quotations telugu


love quotes telugu

నువ్వంటే ఇష్టం…
ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంత…
నువ్వంటే  ప్రేమ…
నా ప్రాణాన్ని విడిచేంత…!! ❤

love quotes in telugu


ప్రేమంటే కలిసుండటం కాదు
దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం

Telugu Love Quotes

నువ్వు ఎప్పటికీ రావని తెలుసు
కానీ నేను ఎప్పటికీ ఇలా…
ఎదురుచూస్తూ ఉంటా ❤️

love quotes telugu


బంధించేదే ప్రేమ అయితే
జీవితమంతా నీ
ఖైదీగా ఉండిపోతా

love quotes in telugu


ప్రేమనేది...
నీవు వెతికితే దొరికేది కాదు
నిన్ను వెతుక్కుంటూ వచ్చేది ❤

Telugu Love Quotes 


Telugu Love Quotes


నీ సంతోషం నేను కాకపోయినా
నా చిరునవ్వు మాత్రం నువ్వే
నీ ఆలోచన నేను కాకపోయినా
నా ప్రతి జ్ఞాపకం నువ్వే ❤

love quotes telugu

నేను నువ్వు ప్రేమించే చివరి వ్యక్తిని కావాలి


Love Quotes In Telugu


love quotes in telugu

అర్థం చేసుకుంటే కోపం కూడా అర్ధవంతమైనదే
అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిది అవుతుంది

Telugu Quotes on Love


Telugu Love Quotes

సముద్రం లోతైన కనుక్కోగలము కానీ...
ఆడవారి మనసులో మాట అర్థం చేసుకోలేము 😍

love quotes telugu

నీవు ప్రేమించే హృదయంలో
ఏళ్ల తరబడి బ్రతకడం కన్నా
నిన్ను ప్రేమించే హృదయంలో
కొంతకాలం ఉన్నాచాలు ❤️

love quotes in telugu

కలల వచ్చావ్ ఏమో
నా జీవితంలోకి
కానీ ఇప్పుడు నువ్వే
నా జీవితం అయ్యావ్ 👫

Telugu Love Quotes


ప్రేమించామని చెప్పడానికి
ఒక నిమిషం చాలు…
కానీ నీ దానిని నిరూపించుకోవాలంటే
ఒక జీవితం సరిపోదు…!! ❤

love quotes telugu


నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎప్పటికి వదలకు...
ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయామని

love quotes in telugu


నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు
కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం ❤

Telugu Love Quotes

ప్రేమ గొప్పదే కానీ ప్రేమ కంటే జీవితం ఇంకా గొప్పది



love quotes telugu


 love quotations telugu

నిజమైన ప్రేమ దొరికితే అదృష్టం
జీవితంఅవుతుంది అర్థవంతం


Telugu Love Quotes


చివరి క్షణం వరకు ఎదురు చూస్తా

చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని


love quotes telugu



ప్రేమికులకు ప్రపంచంతో పని ఉండదు

ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం


 love quotations telugu


 love quotations telugu



ఎలా చెప్పను లక్కి…
మనము ఒకరికి ఒకరని

ఒకరంటే ఒకరికి ప్రాణమని

ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని


Love Quotes In Telugu



ఈ క్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వడం కానీ తిరిగి ఆశించేది కాదు



love quotes telugu



నువ్వు నేను కలిస్తే నే మనం I LOVE YOU


Love Quotes In Telugu


 love quotations telugu



నిన్ను మరువను నీ ప్రేమను మరువను లక్కీ…

Telugu Love Quotes

పరిచయం లేని వారి కోసం పరుగులు పెట్టే మనసు
మాట వినకుండా అల్లరి చేసే వయసు
ఈ రెండు జత కడితేనే ప్రేమ అవుతుంది

love quotes telugu

భాషలు వేరైనా భావాలు ఒక్కటే
మనసులు వేరైనా మమతానురాగాలు ఒకటే
దారులు వేరైనా గమ్యం ఒకటే
నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒకటే

love quotes telugu

love quotations telugu

Love Quotes In Telugu



love quotes telugu

love quotations telugu

Love Quotes In Telugu

Telugu Love Quotes 2019

love quotes telugu

love quotations telugu

Love Quotes In Telugu

love quotes telugu

love quotations telugu

Love Quotes In Telugu

love quotes telugu

love quotations telugu

Heart Touching Love Quotes In Telugu 2019



Name

7StarHD,1,Alone,1,Attitude,6,comali movie download hd tamil,1,cute baby shayari in hindi,1,cute baby status in hindi,1,enai noki paayum thota full movie download,1,Friendship,1,Friendship Quotes In Telugu,1,Friendship Quotes Telugu,1,Happiness Status,1,Happy,1,Hindi,1,Inspirational Quotes,1,Isaimini,1,Latest Movies Download,1,Life,1,Life Quotes In Telugu With Images,1,Love,1,Love Quotes In Telugu,1,mot Telugu Motivational Stories,1,Motivational,5,Motivational Stories,2,motTelugu Inspirational Quotes,1,Sad,1,Status,10,Tamil Movies Download,1,tamilrockers,1,TamilYogi,1,Tamilyogi Hd Movies,1,Telugu,3,Telugu Motivational Stories,1,true lover images download,1,true lover images hd,1,true lover images with quotes,1,Trust,1,
ltr
item
Quotes: Heart Touching Love Quotes In Telugu 2019
Heart Touching Love Quotes In Telugu 2019
Heart Touching Love Quotes In Telugu - If you are looking for love quotes telugu then this is the right place to find out love quotations telugu for free
https://i.ytimg.com/vi/9I0HpuzshaU/hqdefault.jpg
https://i.ytimg.com/vi/9I0HpuzshaU/default.jpg
Quotes
https://www.allteluguquotes.com/2019/05/Love-Quotes-In-Telugu.html
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/2019/05/Love-Quotes-In-Telugu.html
true
2363805357304633244
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy