ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల ఉంటుంది అది ఏంటో తెలుసుకుంటే చాలు ఆ మనిషి యొక్క సక్సెస్ ని ఎవరు ఆపలేరు

Best Telugu Inspirational Quotesమీ సక్సెస్ మీ లోనే దాగి ఉంది బయటెక్కడో లేదు మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారు అది మీలో ఉంది మీరు చెయ్యగలరు ఇప్పుడు ఆలోచించు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లేదా నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావ్ ఆలోచించిన తర్వాత నీలో నువ్వు అనుకుంటే అదే పట్టుదల తో చేయగలవు


దానిని ఈ క్షణం నుంచే స్టార్ట్ చెయ్ అవును,  నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు అనుకున్నది నువ్వు చేయడానికి చాలా కష్టం అయినా చేసేయ్.


ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మీరు చెయ్యగలరు అని ఆలోచన ఉంటే చాలు మీరు ఏదైనా చేయగలరు కచ్చితంగా మీరు అనుకున్నది మీ సొంతమవుతుంది ఎంతలా అంటే మీరు మీ కలలో కూడా ఊహించనంత సక్సెస్ వస్తుంది


ఒక్కసారి ఇ నిన్ను నువ్వు కిలాడి అనిపించుకో నువ్వు చేసే పనిని నీకంటే బాగా ఇంకెవరు చేయలేరని అనిపించుకో చాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు  స్టార్ట్ చేసిన పని నువ్వు చేయలేనంత కష్టం గా మారిపోవచ్చు

telugu Inspirational quotes
Telugu Inspirational Quotes

ఆరోజున నీ కష్టాన్ని లెక్కచేయకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే కచ్చితంగా సక్సెస్ అవుతావు


Feelings Are Temporary


ఈ మాటను మీ మనసులో  బలంగా నాటండి అవి మంచివైన సరే చెడు అయినా సరే అప్పుడే పోరాటం చేయవచ్చు


మనం ఎంతలా ఫీలింగ్స్ వెనక పరిగెడతాం అవి అంతలా మన ఆలోచనల్ని తిప్పు కుంటాయి


చాలాసార్లు చాలా వ్యక్తులు దగ్గర్నుంచి వింటూ ఉంటాం మనసులో మాట వినండి అని చెప్తూ ఉంటారు ఎలా వినాలి మనలో ఉన్న నా DESIRES ని ఎలా ఐడెంటిఫై చేయాలి మన ఆలోచనలను బట్టి చెయ్యాలా లేక మన హార్ట్ లో ఉండే ఫీలింగ్స్ పైన చేయాలా ఏ బేస్ పై మన DESIRES ని ఐడెంటి ఫై చెయ్యాలి


ఒకసారి గుర్తుపెట్టుకో  నువ్వు తీసుకునే డెసిషన్ నీకు మంచిదా కాదా నువ్వు తీసుకునే డెసిషన్ ప్రపంచానికి మంచిదా చెడ్డదా ఇలా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీ మనసు నుంచి వచ్చే సమాధానం మంచిది అన్నట్లయితే చేయాలనుకున్న పనిని ఇప్పుడే స్టార్ట్ చెయ్


Telugu Inspirational Speechesనీ ఫీలింగ్ బాగున్నా చెయ్ బాగా లేకపోయినా కూడా స్టార్ట్ చేసేయ్ అది కష్టమైనా సరే చాలా సులభం అయినా సరే ఎవరైతే ఏ ఫీల్డ్ సక్సెస్ అవ్వరో వీళ్ళందరూ ఫీలింగ్స్ వెనుక పరిగెడతారు


వీళ్ళందరూ వాళ్లకు ఫీలింగ్ ఎప్పుడు వరకు బాగుంటుందో అప్పుడు వరకు మాత్రమే చేస్తారు ఎప్పుడైతే వీళ్ళు చేసే పని లో  కష్టం అనుకుంటున్నారో అప్పుడే ఆ పనిని వదిలివేసి వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు దీంట్లో అయితే వాళ్ల ఫీలింగ్ కరెక్ట్ గా ఉంటుందో మళ్లీ ఆ పనిని స్టార్ట్ చేస్తారు


ఈ  ఆన్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రతిరోజు సరికొత్తగా రోజు  కమిట్మెంట్స్ తీసుకుంటారు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒక కమిట్ మెంట్ ను కూడా  పూర్తి చేయరు


అదే సక్సెస్ ఫుల్ పర్సన్స్ గురించి చెప్పినట్లయితే వీళ్లు ఒక్క కమిట్మెంట్ ని పూర్తి చేస్తూ వెళ్తారు వీళ్ళు చేసే పనిలో సక్సెస్ అనిపించినా అలానే ఫెయిల్యూర్ అనిపించినా కూడా  పనిని చేస్తూ వెళ్తుంటారు ఎక్కడ కూడా పనిని మధ్యలో ఆపరు


మీరు ఏదైతే నమ్ముతారు మీరు అది సాధించగలుగుతారు మీ మైండ్ డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీరు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటారు అంతే స్ట్రాంగ్ గా మీరు సక్సెస్ అవుతారు


మీరు ఒక్కసారి  సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ జర్నీ చూసినట్లయితే వాళ్లు ఏదైతే నమ్మారు వాళ్లు సాధించగలిగారు


వీళ్ళందరూ మొదట స్టార్ట్ చేసింది ఇది ఒక చిన్న పర్పస్ తోనే ఆ పర్పస్ ఏ వాళ్ల గోల్ గా మారింది ఆ గోలే  వాళ్ళ లైఫ్ గా మారింది


మీరు కూడా మీ లైఫ్ లో ఏదో ఒకటి అవ్వాలి అనుకున్నట్లయితే మీరు మీ ఫీలింగ్స్ తో వెళ్ళినట్లయితే ఎప్పటికి సక్సెస్ అవ్వలేరు సక్సెస్ అవ్వాలని అనుకున్నట్లయితే మీరు నమ్మిన నా దాని మీ మైండ్ లో ఫిక్స్ అయితే మీ ఫీలింగ్స్ మారుతాయి మీ ఫీలింగ్స్ మార్చేశారా మీ ఎమోషన్స్ మారుతాయి ఎమోషన్స్ మారుతున్నాయా మీ ఎనర్జీ కూడా మారుతుంది ఎనర్జీ కూడా మారిపోయిందా మీరు కూడా మారిపోతారు మీరు కూడా మారిపోయారు ప్రపంచమే మారిపోతుంది