--> నేటి కష్టమే రేపటి ప్రతిఫలం Telugu Inspirational Quotes | Quotes

నేటి కష్టమే రేపటి ప్రతిఫలం Telugu Inspirational Quotes

Telugu Inspirational Quotes for Students can be a great asset for students to work hard and taste success in life. Telugu Inspirational Quotes


If you struggle now you will be happy forever, If you Enjoy now You will struggle forever.

మనం ఫీలైపోతూ ఉంటాం నాకు చాలా కష్టాలున్నాయి నేను ఏం చేయలేకపోతున్నాను దీనికోసం చిన్న ఉదాహరణ


మైకేల్ ఫిలిప్స్ అని ఒక బ్రహ్మాండమైన ఈతగాడు ఉన్నాడు ఇతని గురించి మీరు చదివే వుంటారు ఆయనకి చాలాసార్లు గోల్డ్ మెడల్స్ అనేటివి పొందాడు

Best Telugu Inspirational Quotes



అదేవిధంగా 2008వ సంవత్సరంలో బీజింగ్ లో  ఎప్పుడు అయితే ఒలంపిక్స్ జరుగుతున్నాయో ఒలంపిక్స్ కోసం  మైకేల్ ఫిలిప్స్ అయినా కూడా ప్రయత్నిస్తున్నాడు


ఒకరోజు ఏం జరుగుతుందంటే వర్షం పడుతున్న రోజు అతను  కారులో నుంచి బయటకు వచ్చి అక్కడ కొంచెం నీరు ఉంటే ఆ నీటిలో స్లిప్ అయి పడిపోయి అతని చెయ్యి మణికట్టు ప్యాక్చర్ అయింది


డాక్టరు అతని చేతికి కట్టు కట్టి  నువ్వు మూడు నెలలపాటు స్విమ్మింగ్ కి వెళ్లకూడదని చెప్పాడు


ప్రతిసారి ఒలంపిక్స్లో 8 నుంచి 9 మెడల్స్ సంపాదించేవాడు డాక్టర్ చెప్తాడు మూడు నెలల ముందు నువ్వు  స్విమ్మింగ్ కి వెళ్ళకూడదు


కానీ మనలాంటి వాళ్ళు చాలా భయపడి పోయి బాధపడే కంగారు అయిపోతాం కానీ మైకల్ ఫిలిప్స్ బాధపడలేదు ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లి కాలుని నీళ్ళలో ఉంచి అలా రోజు కి 5 గంటలు చేసేవాడు

అదే మనకు ఫ్యాక్చర్ అవ్వంగానే వెళ్లి టీవీ చూసేవాళ్ళం హాయిగా కానీ మైకేల్ ఫిలిప్స్ కానీ అది చేయలేదు స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లి కాలు  నీళ్ళలో ఉంచి రోజుకి 5 గంటల సేపు అలా చేసే వాడు


మూడు నెలల తర్వాత చేతికి ఉన్న కట్టు ఉ తీసేసి మళ్లీ ప్రాక్టీస్ చేయడం  మొదలుపెట్టాడు

Telugu Inspirational Quotes
credits - JD Lakshmi Narayana

మూడు నెలల ప్రయోగం వల్ల మైకిల్ ఫిలిప్స్ కాళ్లు స్ట్రాంగ్ గా తయారయ్యాయి


అప్పుడు స్టార్ట్ అయ్యాయి మైకేల్ ఫిలిప్స్ కి 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఏడవ గోల్డ్ మెడల్ కోసం అక్కడ ప్రయత్నం జరుగుతుంది హండ్రెడ్ మీటర్స్ బటర్ఫ్లై stroke అందులో అతని కాంపిటేషన్ ఆపోజిట్ పర్సన్ మైకేల్ ఫిలిప్స్ వాళ్లు స్విమ్మింగ్ చేస్తున్నారు


చివర 5 మీటర్ల లో మైఖేల్ ఫిలిప్స్ అద్భుతంగా గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం అయింది ఇప్పటిదాకా ఇద్దరూ ఈక్వల్ గా స్విమ్మింగ్ చేస్తూ సడన్గా 5 మీటర్ల తర్వాతమైకేల్ ఫిలిప్స్ ఎలా ముందుకు వెళ్ళగలిగాడు

అప్పుడు అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే అతని కాళ్లల్లో ఉన్న శక్తి వలన ముందుకు వెళ్ళగలిగాడు


అప్పుడు మైకేల్ ఫిలిప్స్ చెప్తాడు నాకు ఎప్పుడైతే చెయ్యి ఫ్యాక్చర్ అయిందో నేను అప్పటి నుంచి కాళ్లతో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను ఆ ప్రయత్నం నాకు ఇప్పుడు సఫలం అయింది అందువల్ల నాకు ఏడవ గోల్డ్ మెడల్ దక్కింది


కాబట్టి మనకు మనమీద సంఘట పరిస్థితి వస్తుందో ఎటువంటి నిరుత్సాహం పడకుండా దాని నుంచి ఎలా బయటకు వెళ్లాలి అని ఆలోచించాలి

మీ అభిప్రాయాలను కామెంట్లు చెప్పండి అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి
Name

7StarHD,1,Alone,1,Attitude,6,Business Ideas Telugu,4,comali movie download hd tamil,1,cute baby shayari in hindi,1,cute baby status in hindi,1,enai noki paayum thota full movie download,1,Friendship,1,Friendship Quotes In Telugu,1,Friendship Quotes Telugu,1,Happiness Status,1,Happy,1,Hindi,1,Inspirational Quotes,1,Isaimini,1,Latest Movies Download,1,Life,1,Life Quotes In Telugu With Images,1,Love,1,Love Quotes In Telugu,1,mot Telugu Motivational Stories,1,Motivational,5,Motivational Stories,2,motTelugu Inspirational Quotes,1,Sad,1,Status,10,Tamil Movies Download,1,tamilrockers,1,TamilYogi,1,Tamilyogi Hd Movies,1,Telugu,3,Telugu Motivational Stories,1,true lover images download,1,true lover images hd,1,true lover images with quotes,1,Trust,1,
ltr
item
Quotes: నేటి కష్టమే రేపటి ప్రతిఫలం Telugu Inspirational Quotes
నేటి కష్టమే రేపటి ప్రతిఫలం Telugu Inspirational Quotes
Telugu Inspirational Quotes for Students can be a great asset for students to work hard and taste success in life. Telugu Inspirational Quotes
https://2.bp.blogspot.com/-M-gQKIveYqI/XM531K7DPyI/AAAAAAAACAQ/wZvEIZ96JVgoCsiFrQ18mFiBaCTAoCy0gCLcBGAs/s320/Best-Telugu-Inspirational-Quotes.jpg
https://2.bp.blogspot.com/-M-gQKIveYqI/XM531K7DPyI/AAAAAAAACAQ/wZvEIZ96JVgoCsiFrQ18mFiBaCTAoCy0gCLcBGAs/s72-c/Best-Telugu-Inspirational-Quotes.jpg
Quotes
https://www.allteluguquotes.com/2019/05/Telugu-Inspirational-Quotes_4.html
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/2019/05/Telugu-Inspirational-Quotes_4.html
true
2363805357304633244
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy