Telugu Motivational Stories for Students can be a great asset for students to work hard and taste success in life. Telugu Motivational Speeches.
ఎంత చదువుకున్నా ఎన్ని విద్యలు నేర్చుకున్న అపాయంలో అవసరంలో సహాయ పడని విద్యలు తెలివితేటలు నిరుపయోగం
Best Telugu Motivational Stories 2019
ప్రాణం మీదకు వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి సరి అయిన ఉపాయాన్ని ఆలోచించగలగాలి అప్పుడే ఎన్ని ప్రమాదాలు కష్టాలు నష్టాలు వచ్చిన ధైర్యం గా నిబ్బరంగా జీవించడం
దీనికితోడు తెలివైనా మిత్రుడు కష్ట సమయంలో చాలా ఉపయోగం అటువంటి సంఘటనను వివరించడానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి
నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను అంటూ చెప్పసాగాడు బుద్ధ భగవానుడు తమ శిష్యులతో అప్పుడు శిష్యులంతా ఆసక్తికరమైన ఆ కథను వినడానికి ఎంతో సంతోషంతో ముందుకు వచ్చారు
![]() |
Best telugu motivational stories 2019 |
ఒకానొక అడవిలో ఒక సింహం ఉంది అది అడవి లో ఉండే జంతువులు అన్నిటినీ బాధ పెట్టేది అలానే పక్కనే ఉన్నా గ్రామస్తులను కూడా చాలా భయపెట్టేది ఇలా కాదు అని గ్రామస్తులు అందరూ కలసి అడవిలో దానిని పట్టుకోవడానికి ఒక బోని ఏర్పాటు చేశారు
గర్వంతో దిక్కుతెలియని ఆ సింహం ఎంత ప్రయత్నించినా అ బోను నుంచి తప్పించుకోలేక పోతుంది ఇలా మూడు రోజులు గడిచాయి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఆ సింహానికి అప్పుడే అటువైపు వస్తున్నా బ్రాహ్మణుని చూసింది
ఆ బ్రాహ్మణుని నీతో అయ్యా నేను ఈ అడవికి రాజు కొన్ని కారణాల చేత ఈ బోనులో చిక్కుకుపోయాను మీరు నన్ను విడి పిస్తే మీకు అద్భుతమైన రహస్యం చెప్తాను
Telugu Motivational Speeches
మీ అంత నిలువెత్తున బంగారం వజ్రాలు అక్కడ చాలా ఉన్నాయి అని చెప్తూ ఆ బ్రాహ్మణుని లో ఆశ నీ పెంచింది ఆ సింహం
విచక్షణతో ఆలోచించకుండా ఆ సింహాన్ని బోను నుంచి విడిపించింది ఎంతో ఆకలితో ఉన్నా సింహం బయటకు వస్తూనే ఆ బ్రాహ్మణుని మీద దాడిచెయ్య పోయింది
ఆ సింహం చేత తప్పించుకొని ఒక పొడవైన చెట్టును ఎక్కేశాడు అప్పుడు ఆ సింహంతో నేను నిన్ను రక్షించాను నువ్వు నాకు నిధి రహస్యం చెప్తాను అన్నావు కానీ నువ్వు ఇలా దాడి చేస్తున్నావు ఇది అన్యాయం అన్నాడు
అప్పుడు ఆ సింహం అడవి సంస్కృతి తెలిసిన నాలాంటి క్రూరజంతువులకు ఇదే న్యాయం ఆకలితో ఉన్న నాకు నువ్వే వజ్రాల నిధి అని చెప్పింది
![]() |
telugu motivational speeches |
అప్పుడే పోతున్నా ఏనుగు ఆ మాటల్ని వినింది దాని తెలివితేటలను ఉపయోగించి మీ మాటల్ని చాలాసేపటినుంచి వింటున్నాను కానీ నాకు ఒక సందేహం ఇంత పెద్ద నువ్వు ఆ బోనులో ఎలా సరిపోయావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు అబద్ధం చెబుతున్నట్టు నాకనిపిస్తుంది
అప్పుడు ఆ సింహం నేను అబద్ధం చెప్పట్లేదు అంటూ ఆ బోన్ లోకి వెళ్లి ఇలా సరి పోయాను అంటూ ఏనుగుకి చూపించ పోయింది అప్పుడు ఏనుగు బోన్ కలుపుని మూసివేసింది
విన్నారు కదా శిష్యులలా సింహం మాయ మాటల్ని విని ఎంతో అజ్ఞాని అయినా ఆ బ్రాహ్మణుని కూడా నిధికి ఆశపడి ఎంతగా మోసపోయాడు అని కాలాన్ని బట్టి ఇ సమాజాన్ని బట్టి మీ జ్ఞానాన్ని మార్చుకుంటూ ఉండాలి
దీనితో పాటు మంచి మిత్రుడిని కూడా సంపాదించుకోవాలి అప్పుడే ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైన వాటన్నిటికీ ఎదురు ఉండి నిలబడాగలవు ప్రాణాపాయ సమయంలో మీ మెదడు చురుకుగా పనిచేసేట్లు గా చూసుకోవాలి
తెలివైనా మిత్రులు సహాయం అప్పుడప్పుడు తీసుకోవాలి అంటూ తన కథను ముగించాడు గౌతమ బుద్ధుడు ఈ కథ శిష్యుల్ని అంతా ఎంతో సంతోషపెట్టింది