మీరందరూ అనుకోవచ్చు చాలా సమయం ఉంది మల్ల ఎప్పుడైనా చూసుకుందాంలే అని కానీ సమయం ఎలా వెళుతుందంటే ప్రతి నిమిషం అది ఎప్పుడు ఆగదు మీకోసం అది ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటుంది దాంతోపాటు మనం పరిగెత్త గలగాలి


Best Telugu Motivational Stories


చాలామంది ఏమనుకుంటారంటే ఒక సెకను ఒక క్షణం చాలా తక్కువ సమయం అది వేస్ట్ చేసిన పర్వాలేదులే అని అనుకుంటాం

కానీ  ఒక్క క్షణం విలువ ఎవరికైనా తెలియాలి అనుకుంటే వాళ్లు ఏం చేస్తారంటే మీరు ఒలంపిక్స్ లో 4వ స్థానంలో 100 మీటర్ల పరుగు పందెంలో లో నాలుగో స్థానం వచ్చిన వ్యక్తిని అడగండి ఆ వ్యక్తి ఏమంటాడంటే ఒక్క క్షణంలో లో నేను బాగా పరుగెత్తుతుంటే నాకు కచ్చితంగా మూడవ స్థానం వచ్చి ఉండేది అని అంటాడు ఆ వ్యక్తికి తెలిసి ఉంటది ఆ క్షణం విలువ


telugu motivational stories
credits :- JD Lakshmi Narayana

కానీ మనం సెకనుకు సెకను  నిమిషాలకి నిమిషాలు మనం వేస్ట్ చేస్తుంటాం మనకు ఏమనిపిస్తుందంటే నిమిషం కూడా చాలా తక్కువ సమయం అని వృధా చేస్తూ ఉంటాం కొన్ని నిమిషాలు వేస్ట్ అయినా పర్లేదు అని


కాని హైవేలో వెళ్తున్నప్పుడు ఒక ఆక్సిడెంట్ జరిగింది ఒక అబ్బాయి మోటార్ సైకిల్ ని రైస్ చేస్తూ 150 స్పీడ్ లో వచ్చేస్తూ అక్కడ  స్కిడ్ అయ్యి పడి పోయి చనిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వచ్చి ఏడుస్తున్నారు అమ్మగారు ఏమంటున్నారంటే ఒక్క నిమిషం నువ్వు ఓపిక పట్టు ఉంటే ఇలా నువ్వు  మారేవాడువి కాదు కదా..

Telugu Motivational Storiesఅమ్మకు తెలుసు ఒక నిమిషం విలువ చూడండి అమ్మకు తెలుసు ఒక నిమిషం విలువ కానీ మనం ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నామో ఆలోచించండి

మనకు అదే విధంగా గా అనిపిస్తుంది అన్నమాట ఒక నెల అలానే చేద్దాం పర్లేదు ఇంకా పరీక్షలకు చాలా రోజులు ఉంది కదా అలా అలా కొన్ని నెలలు వేస్ట్ చేస్తాం


మీరు ఎప్పుడైనా ఒకసారి చిల్డ్రన్ హాస్పిటల్ కి ఒకసారి వెళ్ళండి నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రతిసారి నేను వెళ్తుంటాను ఎందుకంటే అక్కడ నుంచి చాలా పాఠాల్ని నేర్చుకోవచ్చు చిల్డ్రన్ హాస్పిటల్ కి వెళ్తే ప్రిమెచ్యూర్ అంటే 9 నెలలు పుట్టవలసిన చిల్డ్రన్ ఎనిమిది నెలల్లో పుట్టడం ఇలా బేబీస్ ని ఇంక్యుబేటర్లో పెడుతూ ఉంటారు


మీరు ఎప్పుడైనా చదవండి ఇంక్యుబేటర్లో గురించి మీరు ఎప్పుడైనా ఇంక్యుబేటర్లో టచ్ చేయండి చాలా వేడిగా ఉంటుంది అమ్మ కడుపులో ఉండే వాతావరణాన్ని ఆ ఇంక్యుబేటర్లో మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు


ఇంక్యుబేటర్లో నుంచి అప్పుడప్పుడు వేడి కిరణాలు ఆ చిన్న బేబీ మీద  పడుతాయి ఇలా కిరణాలు ఆ చిన్న బేబీ మీద పడడం ద్వారా ఆ బేబీ ఏడుస్తాడు అనమాట అప్పుడు అమ్మ కూర్చుంటుంది ఇంక్యుబేటర్లో ముందు ఆ పిల్లవాడు లోపల ఏడుస్తుంటే అమ్మ ఏమంటుందంటే ఒక్క నెల నువ్వు ఓపిక పట్టి ఉంటే బాగుండేది కదా రా నువ్వు తొందరగా ముందే వచ్చేసావ్ అని అమ్మ అంటుంది


అమ్మకు తెలుస్తుంది ఒక నెల విలువ ఇక్కడ సెకనుకు నిమిషానికి గంటకు చాలా విలువ ఉంది వాళ్లు గుర్తిస్తున్నారు మనం ఎందుకు గుర్తించకూడదు అని మీరు ఆలోచించాలి అన్నమాట.

మీ మిత్రులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి