--> Latest Life Quotes In Telugu With Images 2019 | Quotes

Latest Life Quotes In Telugu With Images 2019

If You Searching For Latest Life Quotes In Telugu With Images Then This Is Right Place To Find Out Life Quotes In Telugu For Free

If you liked this post, then please share to social media sites. You can also find us on Facebook and Pinterest

Life Quotes In Telugu With Images

Life Quotes In Telugu

భయపడి చెవులు
మూసుకుంటే, గెలుపు కొట్టే
తలుపు చప్పుడు ఎల వినిపిస్తుంది



Life Quotes In Telugu



ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే

నిన్ను తమ ఆస్తిగా భావించేవారే ముఖ్యం !!



Life Quotes In Telugu



ఆకలి విలువ కాలే కడుపుకి

ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి
కన్నీటి విలువ నిజాయితీకి
మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికే తెలుసు

Life Quotes In Telugu

ఎవరైనా నవ్వితే నీవల్ల నవ్వాలి కానీ
మిమ్మల్ని చూసి నవ్వ కూడదు
ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి కానీ
మీ వల్ల ఏడవకూడదు

Life Quotes In Telugu

నీకు ఇష్టమేనా పని లభించకపోతే..
మీకు లభించిన పనిని ఇష్టంగా మార్చుకో

Life Quotes In Telugu

విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికి సంపాదించలేడు.
సంపాదించినా నిలబెట్టుకోలేడు
కష్టపడి సంపాదించుకున్నాడు వృధా చేయలేడు
వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు
అది స్నేహం అయినా ప్రేమ అయినా డబ్బు అయినా..!!!

Life Quotes In Telugu

ఆవేశంలో నువ్వు నువ్వు ఎవరితోనైనా గొడవ పడు..
కానీ తిరిగి ఆలోచించినప్పుడు
నీది తప్పు అని అనిపించినప్పుడు
తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని
అడగడానికి సందేహపడకు

Life Quotes In Telugu

ఈ ప్రపంచంలో అందరూ
అందమైన వారు కాకపోవచ్చు
కానీ మనం ప్రేమించాన వారు
అత్యంత అందమైన వారు

Life Quotes In Telugu

మనం గొప్ప గొప్ప పనులు
చేయకపోవచ్చు గాని
చేసే కొన్ని పనులు
గొప్ప మనసుతో చేస్తే చాలు

Life Quotes In Telugu

ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది
స్వయంగా  సాధించుకొంటాడు..
ఒకరి నుండి తీసుకోవాలనుకోడు


Best Life Quotes In Telugu With Images 2019


Life Quotes In Telugu

జీవితం అంటే ఇప్పటివరకు
రాని విజయాలు వచ్చాలా
కష్టపడటం
వచ్చిన అపజయాలు మళ్లీ రాకుండా
జాగ్రత్త పడటం

Life Quotes In Telugu

నీ గురించి పదిమంది
గొప్పగా చెప్పుకోవాలంటే…
నువ్వు నువ్వు వంద మంది
గొప్ప వాళ్ల గురించి తెలుసుకోవాలి

Life Quotes In Telugu

క్షణంలో పుట్టే ప్రాణం
నిజమైనప్పుడు
క్షణంలో వచ్చే చావు
నిజమైనప్పుడు
క్షణంలో పుట్టే ప్రేమ
కూడా అంతే నిజం..!!

Life Quotes In Telugu

నీ వెనుక ఏముంది…
ముందేముంది…
అనేది నీకు అనవసరం
నీలో ఏముంది అనేది ముఖ్యం !!

Life Quotes In Telugu

తేనెటీగ మకరందాన్ని
గ్రహించే టప్పుడు
ఎంతలా ఆస్వాదిస్తూ
గ్రహిస్తుందో,
మనం చేసే పనిని కూడా
ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే
తప్పకుండా మంచి
ఫలితాలు ఉంటాయి

Life Quotes In Telugu

ఒక్క క్షణం సహనం
ఉన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే
ఒక్క క్షణం అసహనం మొత్తం
జీవితాన్ని నాశనం చేస్తుంది

Life Quotes In Telugu

మానవ సంబంధాలో తరచు జరిగే పొరపాట్లు..
ఎదుటివారు చెప్పేది సగం వినడం అందులో సగం
అర్థం చేసుకోవడం అసలు ఏమి  ఆలోచించకుండా
పది రెట్లు ప్రతి స్పందించడం..!!

Life Quotes In Telugu


ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే
ఎదుటివారు మారాలి అని గాని
మార్చాలి అని గాని ప్రయత్నించండి.
మీరే మారండి…
కాళ్లకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే
మనమే చెప్పలేసుకుంటాంగాని
రోడ్డంతా తీవాచి పరుస్తామా..!!

Life Quotes In Telugu

కష్టం వచ్చినప్పుడు
రెండు రోజులు బాధగా ఉంటుంది
నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది
ఒక వారం తర్వాత అలవాటు అవుతుంది

Life Quotes In Telugu

కన్నవారు కావలసినవారు..
నిన్ను వదిలేసినా..
నీవు తాళి కట్టిన అర్ధాంగి..
నీవు నేర్చుకున విద్య
నిన్ను ఎప్పుడు
ఒంటర్ని చేయవు..!!

Life Quotes In Telugu

ఎటువంటి భేద భావాలు లేక
తోటివారిని చూడగలిగే జ్ఞానదృష్టిని ఓసగేది విద్య

Life Quotes In Telugu

సమస్యలు ఎప్పుడైనా రాని..
కష్టాలు ఎప్పుడైనా రాని..
కన్నీళ్లు పోని నీ స్నేహితులు
దూరమైపోతే కానీ..
రేప్ అనేది ఒకటి ఉంటుంది..
నీ కోసమై వేచి చూడు
నీదనేది నీదికాక ఎక్కడికి పోదు..!!

Life Quotes In Telugu

కదలని బొమ్మకి
కవితలు చెప్పినా..
మారని మనిషికి
నీతులు చెప్పినా ఒకటే..!!

Life Quotes In Telugu

నిన్ను భూమి మీదకు తేవడానికి
మీ అమ్మ అంత కష్టపడింది
నీ జీవితంలో ఎదగడానికి
కష్టాలను చూసి భయపడకు..!!

Life Quotes In Telugu

చేయకూడని పనులు
మూర్ఖులతో వాదన
చెడ్డ వాళ్లతో సాహసం
దొంగలతో పరిచయం
చేతకాని వాళ్లతో వ్యాపారం
నచ్చిన వాళ్లతో జీవితం..!!

Life Quotes In Telugu

ఎక్కడ వెలుగు ఉంటుందో
అక్కడ నీడ ఉంటుంది,
ఎక్కడ కష్టాలు ఉంటాయో
అక్కడ సుఖాలు ఉంటాయి

Life Quotes In Telugu
.

జీవితంలో ఎన్ని మైలురాళ్లు ఉన్న…
నిజంగా ఉండవలసినవి
పెదవిపై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే.

Life Quotes In Telugu

విలువ లేని మనుషులు
దగ్గర రోజు ఉండే బదులు
విలువ ఇచ్చే వాళ్ల దగ్గర
ఒక క్షణం ఉన్నా చాలు

Life Quotes In Telugu

నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా..?
నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు ఎవరిని
కోల్పోయిన అప్పుడు బాధ కలుగుతుందో వారే నీకు దగ్గర వారు

Life Quotes In Telugu
.

ఎదుటివారు నీలో తప్పులు చూపారు అని
తల్లడిల్లి పోకు నేస్తం, తప్పులు సరి చేసుకుని తల పైకెత్తుకొని తిరుగు..!!

Life Quotes In Telugu

ఒక్క క్షణం సహనం
ఉన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే
ఒక్క క్షణం అసహనం మొత్తం
జీవితాన్ని నాశనం చేస్తుంది

Life Quotes In Telugu

రెండు క్షణాలు నవ్వితేనే ఫోటో అందంగా వస్తుంది కదా
మరి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది

Life Quotes In Telugu

నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు
మీరు కనబరిచే ప్రవర్తన కాదు
అది మీలో మీరు ఉండే విధానం

Also Read




Name

7StarHD,1,Alone,1,Attitude,6,Business Ideas Telugu,4,comali movie download hd tamil,1,cute baby shayari in hindi,1,cute baby status in hindi,1,enai noki paayum thota full movie download,1,Friendship,1,Friendship Quotes In Telugu,1,Friendship Quotes Telugu,1,Happiness Status,1,Happy,1,Hindi,1,Inspirational Quotes,1,Isaimini,1,Latest Movies Download,1,Life,1,Life Quotes In Telugu With Images,1,Love,1,Love Quotes In Telugu,1,mot Telugu Motivational Stories,1,Motivational,5,Motivational Stories,2,motTelugu Inspirational Quotes,1,Sad,1,Status,10,Tamil Movies Download,1,tamilrockers,1,TamilYogi,1,Tamilyogi Hd Movies,1,Telugu,3,Telugu Motivational Stories,1,true lover images download,1,true lover images hd,1,true lover images with quotes,1,Trust,1,
ltr
item
Quotes: Latest Life Quotes In Telugu With Images 2019
Latest Life Quotes In Telugu With Images 2019
If You Searching For Latest Life Quotes In Telugu With Images Then This Is Right Place To Find Out Life Quotes In Telugu For Free
https://1.bp.blogspot.com/-XABhEc0q8Xc/XP-GSexYLtI/AAAAAAAACHo/ye4qoW7_bhIkSH0UEazLyreIX_uwvq5ugCLcBGAs/s320/Life%2BQuotes%2BIn%2BTelugu.png
https://1.bp.blogspot.com/-XABhEc0q8Xc/XP-GSexYLtI/AAAAAAAACHo/ye4qoW7_bhIkSH0UEazLyreIX_uwvq5ugCLcBGAs/s72-c/Life%2BQuotes%2BIn%2BTelugu.png
Quotes
https://www.allteluguquotes.com/2019/06/life-quotes-in-telugu.html
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/
https://www.allteluguquotes.com/2019/06/life-quotes-in-telugu.html
true
2363805357304633244
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share. STEP 2: Click the link you shared to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy